కొత్త రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ
ABP Desam

కొత్త రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ

ఈసారి 24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ
ABP Desam

ఈసారి 24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ

లడ్డూ దక్కించుకున్న పొంగులేటి లక్ష్మారెడ్డి
ABP Desam

లడ్డూ దక్కించుకున్న పొంగులేటి లక్ష్మారెడ్డి

గతేడాది 18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
ABP Desam

గతేడాది 18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

ABP Desam

2021లో లడ్డూ సొంతం చేసుకున్న మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్​

ABP Desam

1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట

ABP Desam

మెుదటిసారి రూ. 450లకు కొలను మోహన్ రెడ్డి కుటుంబానికి లడ్డూ

ABP Desam

బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబం వారే 9 సార్లు దక్కించుకున్నారు.

ABP Desam

2020లో లడ్డూ వేలానికి కరోనా కారణంగా బ్రేక్‌

ABP Desam

2020లో సీఎం కేసీఆర్‌కు లడ్డూను అందజేసిన ఉత్సవ కమిటీ

ABP Desam

వేలంపాటలో స్థానికులైతే డబ్బును మరుసటి ఏడాది చెల్లిస్తారు.

ABP Desam

స్థానికేతరులు మాత్రం అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా రూల్స్‌

ABP Desam

ఈసారి బాండ్‌ పేపర్‌పై సంతకం చేయించుకున్న ఉత్సవ కమిటీ

ABP Desam

వచ్చే ఏడాది డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్న కమిటీ