ఈ ఆహార పదార్థాలను కలిపి తింటే ముప్పే

కొన్ని రకాల ఆహారాలను కలిపి వండడం లేదా ఒకేసారి తినడం చేయడం వల్ల ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది.

కడుపునొప్పి, ఉబ్బరం, విరేచనాలు అవ్వడం, కళ్లు తిరిగినట్టు అవ్వడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.



ఏ ఏ ఆహారపదార్థాలను కలిపి తినకూడదంటే...



తేనె - నెయ్యి

పాలు - పుచ్చకాయ



చికెన్ - బంగాళాదుంప

చికెన్ - పండ్లు



తేనె - ముల్లంగి దుంప

ఆలివ్ ఆయిల్ - నట్స్



చేపలు - పాలు