బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి ఫొటోలను చూడండి. పెళ్లి మండపంలో చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసుకున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమ చుంబనం ఆలియా భట్ నుదుట రణ్‌బీర్ కపూర్ ఆత్మీయ చుంబనం పెళ్లి మండపంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కపూర్, భట్ కుటుంబ సభ్యులు కాకుండా కరణ్ జోహార్, అతికొద్ది మంది మాత్రమే పెళ్ళికి అటెండ్ అయ్యారు. పెళ్లిలో 'చయ్యా చయ్యా...' పాటకు రణ్‌బీర్, ఆలియా స్టెప్పులేశారట కరణ్ జోహార్, ఆలియా భట్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'లో 'రాధా...' పాటకు డ్యాన్స్ చేశారట పెళ్లి తర్వాత కేక్ కట్ చేస్తున్న రణ్‌బీర్, ఆలియా రణ్‌బీర్, ఆలియా జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కథానాయిక కరీనా కపూర్ తండ్రి, పెదనాన్న రణ్‌ధీర్ కపూర్‌తో రణ్‌బీర్ కపూర్ పెళ్లి మండపంలోకి ఆలియాను తీసుకువెళ్తున్న రణ్‌బీర్ రణ్‌బీర్ సోదరి రిద్ధిమా, ఆలియా తల్లి సోనీ సెల్ఫీ ఆకాష్ అంబానీతో రణ్‌బీర్ కపూర్ రిద్ధిమా కపూర్ కపూర్ సిస్టర్స్ సెల్ఫీ... కరీనా అండ్ రిద్ధిమా కరీష్మా కపూర్, కరీనా కపూర్, కరణ్ జోహార్ కపూర్ సిస్టర్స్... కరీనా అండ్ రిద్ధిమా (All Images Courtesy/ Alia Bhat, manav manglani, viral bhayani / instagram)