దీప్తీ సునయన ఏ డ్రస్ వేసినా బావుంటారు. అయితే... మోడ్రన్ డ్రస్‌లో మరింత ట్రెండీగా ఉంటారు.

లేటెస్టుగా జీన్స్, రెడ్ కలర్ టాప్‌లో సందడి చేశారు.

'You Are Your Home' అని ఈ ఫొటోలకు దీప్తి సునయన కాప్షన్ ఇచ్చారు. 

'You Are Your Home' అంటే 'నువ్వేంటి (నీ వ్యక్తిత్వం) అనేది నీ బాడీ లాంగ్వేజ్, నీ దుస్తులు చెబుతాయి' అనికోవచ్చు. 

ఇంటి బాల్కనీలో దీప్తి సునయన ఈ ఫొటోలు తీసుకున్నారు. 

దీప్తి సునయన

దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య 3.5 మిలియన్ మార్క్ చేరుకుంది.

ఆలోచనల్లో మునిగిన దీప్తి సునయన

దీప్తి సునయన

దీప్తి సునయన (All Images courtesy - @Deepthi Sunaina/Instagram)