యమహా కొత్త ఏరోక్స్ 155 ఎస్ వేరియంట్ స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది

Published by: Shankar Dukanam
Image Source: yamaha-motor-india.com

ఈ స్కూటర్‌లో 155cc సింగిల్ సిలిండర్ VVA ఇంజిన్ ఇచ్చారు.

Image Source: yamaha-motor-india.com

8000 rpm వద్ద ఈ స్కూటర్ 150 PS పవర్ జనరేట్ చేస్తుంది.

Image Source: yamaha-motor-india.com

యమహా Aerox 155 దాదాపు 40 నుంచి 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Image Source: yamaha-motor-india.com

హైదరాబాద్‌లో యమహా Aerox 155 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,43,120 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 1,83,103గా ఉంది.

Image Source: yamaha-motor-india.com

స్కూటర్ ముందు పాకెట్ లోనే పవర్ సాకెట్ అమర్చారు. వెహికల్‌లో టూ లెవల్ సీటు ఉంది

Image Source: yamaha-motor-india.com

24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ అందించారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ ను బయట అమర్చారు

Image Source: yamaha-motor-india.com

ఇందులో 5.5 లీటర్ల కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.

Image Source: yamaha-motor-india.com

ఈ స్కూటర్ ట్యాంక్ ఫుల్ చేస్తే కనుక మీరు 200 నుంచి 225 కి.మీ వరకు ప్రయాణించవచ్చు

Image Source: yamaha-motor-india.com

యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో యమహా Aerox 155 స్కూటర్ వేరియంట్స్ మార్కెట్లోకి వచ్చాయి.

Image Source: yamaha-motor-india.com