ట్రక్ వెనుక ఎందుకు హార్న్ ఓకే ప్లీజ్ అని రాసి ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీరు ట్రక్కులు, లారీల వెనుక హార్న్ ఓకే ప్లీజ్ అని రాసి తరచూ చూసే ఉంటారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీని అర్థం వెనుక వస్తున్న వాహనం హార్న్ ఇవ్వాలని చెప్పినట్లుగా భావిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాతకాలంలో ట్రక్కులపై రియర్ వ్యూ మిరర్ సౌకర్యం పరిమితంగా ఉండేది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అందుకే డ్రైవర్లు వెనుక నుంచి వచ్చే వాహనాల సంకేతాన్ని హార్న్ ద్వారా తెలుసుకునేవారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

హార్న్ ద్వారా ట్రక్ డ్రైవర్‌కు వెనుక ఉన్న వాహనం గురించి తెలుస్తుంది. ఓకే అనే పదం ఈ సందేశాన్ని సులభతరం చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కాలక్రమేణా ఇది ట్రక్కులు అంటే ఈ పదాలు రాయాలి అనేలా గుర్తింపుగా మారింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈరోజు ట్రక్కుల్లో మిర్రర్లు, ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయినా కూడా ఈ లైన్ అనేక ట్రక్కులపై నేటికీ రాసి ఉండటం మనకు కనిపిస్తుంది.