రూ.10 లక్షల్లో కొనగలిగే బెస్ట్ కార్లు ఏమున్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీరు 10 లక్షల రూపాయల బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటే, చాలా కంపెనీల ఆప్షన్లు లభిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్‌ ఉండే కారు Maruti Suzuki Swift

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, మెరుగైన మైలేజ్ కోరుకుంటే మారుతి సుజుకీ స్విఫ్ట్ సరైన కారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ కోరుకుంటే Maruti Suzuki Baleno సరిగ్గా సరిపోతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మారుతి బలేనోలో మీకు మంచి కేబిన్ స్పేస్, కావాల్సిన ఫీచర్లు, పెట్రోల్ ఇంజిన్ లభిస్తాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

Hyundai Grand i10 Nios కూడా సిటీ రోడ్లపై నడిపేందుకు సరిగ్గా సరిపోయే ఒక మంచి బడ్జెట్ కారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

హ్యుందాయ్ గ్రాండ్ i10 కాంపాక్ట్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ఈజీ డ్రైవింగ్ దీన్ని చిన్న కుటుంబాలకు సెట్ చేస్తాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉండి, తక్కువ ధరలో మంచి కారు కోరుకుంటే Tata Tiago మీకు సరిపోతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సిటీ రోడ్లపై రోజువారీ రాకపోకలకు టాటా టియాగో కారును బడ్జెట్ ధరలో కొనుగోలు చేయవచ్చు.