మీరు కారు స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవింగ్ చేయరాదు.. ఎంతసేపు ఆగాలి

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇప్పటి కొత్త కార్లను స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాతవి అయితే కనుక కారు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సెకన్లు ఆగి ఇంజిన్ సెటప్ అయ్యేలా చూసుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చలికాలంలో అయితే కారు స్టార్ట్ చేసిన తరువాత కొంచెం ఎక్కువ సమయం ఇవ్వడం మంచిది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంజిన్ స్టార్ట్ అయిన వెంటనే అధిక వేగంతో కారు నడపడం చేయకూడదని నిపుణులు చెబుతారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కారును వెంటనే గరిష్ట వేగానికి గేర్ మార్చి నడపకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీంతో ఇంజిన్ ఆయిల్ తిరగడానికి కావాల్సినంత సమయం లభిస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

డీజిల్ కారులో కూడా స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగడం సరైనదిగా భావిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కారు డాష్‌బోర్డ్‌పై వార్నింగ్ లైట్ కనిపిస్తే దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీ కారుకు సంబంధించిన కంపెనీ మాన్యువల్‌లో ఇచ్చిన సూచనలను తెలుసుకుని, పాటించడానికి ప్రయత్నించండి