ప్రపంచంలోనే మొట్టమొదటి కారు ఎప్పుడు తయారు చేశారు?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కారు భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఒక కల

Image Source: pexels

ప్రతి కుటుంబం తమ ఇంట్లో కనీసం ఒక నాలుగు చక్రాల వాహనం ఉండాలని కోరుకుంటుంది.

Image Source: pexels

ఈ కారును మొదట ఎక్కడ తయారు చేశారు?

Image Source: pexels

దాదాపు 140 సంవత్సరాల క్రితమే కారును కనుగొన్నారు

Image Source: pexels

జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెంజ్ గ్యాస్ ఇంజిన్ కలిగిన తన మూడు చక్రాల వాహనం తయారు చేశారు.

Image Source: pexels

ఇది 954 cc ఒక సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్ కారు.

Image Source: pexels

అది అప్పుడు గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది

Image Source: pexels

ఇది పెట్రోల్తో నడిచే combustion engine కలిగిన మొదటి వాహనం.

Image Source: pexels

ఆ వాహనం ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఉన్న మ్యూజియంలో ఉంది.

Image Source: pexels