హోండా షైన్ ట్యాంక్ ఫుల్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది?

Published by: Khagesh
Image Source: honda2wheelersindia.com

హోండా షైన్ ఒక లీటర్ పెట్రోల్ తో 55 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

Image Source: honda2wheelersindia.com

హోండా బైక్‌లో 4-స్ట్రోక్, SI, BS-VI ఇంజన్ ఉంది, ఇది 7.9 kW శక్తిని, 11 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా షైన్ లో ఒకసారి 10.5 లీటర్ల వరకు ఇంధనం నింపవచ్చు.

Image Source: honda2wheelersindia.com

దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల సగటున లెక్కిస్తే 100 రూపాయలకుపై పైనే ఉంటుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా షైన్ ట్యాంక్ ఫుల్ చేయిస్తే, ఈ ట్యాంక్ దాదాపు 1,214.85 రూపాయలకు నింపవచ్చు.

Image Source: honda2wheelersindia.com

హోండా బైక్ లో ట్యూబ్ లేస్ టైర్లను ఉపయోగించారు.

Image Source: honda2wheelersindia.com

ఈ బైక్ ముందు భాగంలో డ్రమ్, డిస్క్ బ్రేక్ ల ఎంపికలు రెండూ ఉన్నాయి. వెనుక భాగంలో మాత్రం డ్రమ్ బ్రేక్ లు మాత్రమే ఉన్నాయి.

Image Source: honda2wheelersindia.com

షైన్‌లో 162 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1285 mm వీల్ బేస్ లభిస్తాయి.

Image Source: honda2wheelersindia.com

హోండా షైన్ 125 డ్రమ్ వేరియంట్ ధర 82,326 రూపాయలు, డిస్క్-OBD2 ధర 86,685 రూపాయలు.

Image Source: honda2wheelersindia.com