ఈ ఏడాది భారత మార్కెట్లోకి హైబ్రిడ్ కార్లు రానున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌ మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు డిమాంగ్ భారీగా పెరుగుతోంది.

Image Source: pexels

బడ్జెట్ ధరల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు పలు కంపెనీల పెద్ద మోడల్స్ రావచ్చు.

Image Source: pexels

మారుతి నుంచి కస్టమర్లు మెచ్చిన Swift Hybrid, Fronx Hybrid లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Image Source: pexels

అత్యంత పొదుపుగా ఉండే ధరలో అత్యుత్తమ మైలేజ్ సుమారు 30 నుండి 35 kmpl వస్తుంది.

Image Source: pexels

హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ ఈ ఏడాది చివరి నాటికి విడుదల కావచ్చు

Image Source: pexels

కియా సెల్టోస్ హైబ్రిడ్, ప్రీమియం విభాగంలో కియా సొరెంటో హైబ్రిడ్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది

Image Source: pexels

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ కూడా మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది

Image Source: pexels

మహీంద్రా తమ XUV 3XO Hybrid తో ఈ విభాగంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది

Image Source: mahindra

టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ అప్డేట్ వెర్షన్ తో ఈ మార్కెట్లోనూ సత్తా చాటాలని కంపెనీ భావిస్తోంది.

Image Source: pexels