మీ EV రేంజ్ ఎలా పెంచుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

విద్యుత్ వాహనాల రేంజ్ పెంచడం రాకెట్ సైన్స్ కాదు

Image Source: pexels

ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ దాని డ్రైవింగ్ స్టైల్, మెయింటనెన్స్ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

ఈవీ స్పీడ్ వేగంగా పెంచడం, అకస్మాత్తుగా బ్రేక్ వేయడం మానుకోండి

Image Source: pexels

టైర్లలో ఎల్లప్పుడూ కంపెనీ సిఫార్సు చేసిన గాలి ప్రెషర్‌ను కొనసాగించాలి.

Image Source: pexels

బ్రేక్ వేయడానికి రీజెనరేటివ్ బ్రేకింగ్ సెట్టింగ్‌ను ఆన్ చేసుకోవాలి.

Image Source: pexels

ఈవీ బ్రేక్ చేసినప్పుడు, ఇది బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. దాంతో రేంజ్ కొంచెం పెరుగుతుంది.

Image Source: pexels

ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేందుకు 70- 80 kmph వేగం సరైన వేగంగా పేర్కొంటారు

Image Source: pexels

అధిక వేగంతో నడిపితే గాలి ఒత్తిడి బ్యాటరీని త్వరగా దిగిపోయేలా చేస్తుంది

Image Source: pexels

కారు నుండి అనవసర సామాను తీసివేయండి. ఎంత తేలికగా ఉంటే అంత దూరం ప్రయాణిస్తుంది

Image Source: pexels