భారత్‌లో కరోనా తరువాత ఫ్యామిలీ జర్నీకి కారును ప్రిఫర్ చేస్తున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మార్కెట్లో బెస్ట్ బ్రాండ్లలో ఒకటైన టయోటా మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటాయి కనుక ప్రజలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఫిష్ట్ అవుతున్నారు

Image Source: pexels

భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ కారు, దాని ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

భారత్‌లో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ టయోటా SUV కారు ఈబెలా.

Image Source: pexels

దీనిని Maruti Suzuki e-Vitara ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించారు.

Image Source: pexels

కారులో ఆకర్షణీయమైన Hammerhead ఫ్రంట్ డిజైన్ ఇచ్చారు

Image Source: pexels

అందులో 61kWh శక్తివంతమైన బ్యాటరీ ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 543 కిమీ వరకు వెళ్తుంది

Image Source: pexels

భారత మార్కెట్లో దీని టాప్ స్పెక్ E3 వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ₹23 లక్షలుగా ఉంది.

Image Source: pexels

DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 45 నిమిషాల్లో 10 నుంచి 80% వరకు ఛార్జింగ్ అవుతుంది

Image Source: pexels

360 డిగ్రీల కెమెరా, 10 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఇచ్చారు.

Image Source: pexels