హోండా యాక్టివా ఆన్ రోడ్ ధర ఎంత?

Published by: Khagesh
Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. ప్రస్తుతం ఈ టూ-వీలర్ యొక్క 6G మోడల్ మార్కెట్లో ఉంది.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా మూడు వేరియంట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి- యాక్టివా STD, యాక్టివా DLX మరియు యాక్టివా H-స్మార్ట్.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర 77,967 రూపాయల నుంచి ప్రారంభమై 91,798 రూపాయల వరకు ఉంటుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరలో పన్నులు, బీమా కలిపితే ఆన్ రోడ్ ధర వస్తుంది.

Image Source: honda2wheelersindia.com

హైదరాబాద్‌లో హోండా యాక్టివా స్టాండర్డ్ మోడల్ ఆన్-రోడ్ ధర 99,457 రూపాయలు.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా 7G భారతీయ మార్కెట్లో 4 రంగుల వేరియంట్లలో లభిస్తుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివాలో 109.51 cc, 4-స్ట్రోక్ SI ఇంజిన్ ఉంది.

Image Source: honda2wheelersindia.com

స్కూటర్ లో అమర్చిన ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 5.77 kW శక్తిని, 5,500 rpm వద్ద 8.90 Nm టార్క్ ను అందిస్తుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా ఒక లీటర్ పెట్రోల్తో 47 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

Image Source: honda2wheelersindia.com