రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ధర

ఈ రాష్ట్రంలో చాలా తక్కువ!

Published by: RAMA

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లకు భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది

ఆ రేంజ్ లో వెచ్చించి కొనాలంటే కష్టం అని ఇష్టాన్ని చంపేసుకుంటారు

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది

బుల్లెట్ 350 ఆన్ రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి మారిపోతుంది.. పన్నుల ప్రకారం

దేశంలో అన్ని ప్రాంతాల్లో కన్నా ఢిల్లీలో అత్యంత చౌకగా లభిస్తుంది బుల్లెట్ . ఇక్కడ ఆన్-రోడ్ ధర రూ. 2,00,519

ముంబైలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధర రూ. 2,29,499

ఉత్తర ప్రదేశ్ లో బుల్లెట్ ధర రూ. 2,06,428

జైపూర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఆన్ రోడ్ ధర రూ.2,09,645

బుల్లెట్ 350 లో లభించే ఇంజిన్ 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.