టాటా టియాగో EV లో ప్రత్యేకత ఏముంది ?

Published by: Shankar Dukanam

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది

Image Source: pexels

ఆ వాహనాలు చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు తక్కువ పన్ను విధిస్తున్నాయి

Image Source: pexels

హైదరాబాద్ లో టియాగో ఈవీ బేస్ మోడల్ ఎక్స్ షోరూం ధర 6,99,000గా ఉంది. ఆన్ రోడ్ ధర ఎక్కువ ఉంటుంది

Image Source: pexels

టాటా మోటార్స్ కు చెందిన టియాగో EV మార్కెట్లో సంచలనంగా మారింది. దీని తక్కువ ధర ప్రజలను ఆకర్షించింది.

Image Source: pexels

ఈ కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. పైగా బడ్జెట్ ధర కావడంతో చాలా మంది ఇష్టపడుతున్నారు.

Image Source: pexels

టాటా టియాగో ఈవీ కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు

Image Source: pexels

80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి టియాగో ఈవీకి కేవలం 40 నిమిషాలు మాత్రమే పడుతుంది

Image Source: pexels

వెనుక ఏసీ వెంట్స్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు

Image Source: pexels

6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా కూడా ఇచ్చారు.

Image Source: pexels