టాటా మోటార్స్ తన ఐకానిక్ SUV సియెర్రాను తిరిగి విడుదల చేస్తోంది
ఆధునిక ఫీచర్స్‌తో తీసుకొస్తున్న పాత సియెర్రా అన్నమాట. దీనికి నాలుగు డోర్స్ ఉంటాయి.
వేరే ఫ్రంట్-ఎండ్ ఉంటుంది,
కొత్త సియెర్రా EV డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా AWD కావచ్చు.
ICE (పెట్రోల్/డీజిల్) ఎలక్ట్రిక్, పెట్రోల్ అండ్ డీజిల్ వెర్షన్లలో విడుదల చేస్తోంది.
పెట్రోల్ -డీజిల్ వెర్షన్లు నవంబర్ 25, 2025న లాంచ్ కానుంది.
ఎలక్ట్రిక్ వెర్షన్ జనవరి 2026లో విడుదల కానుంది.
కానీ గ్రౌండ్ క్లియరెన్స్ భారీగా ఉంటుంది.
ఇవి ప్రత్యర్థుల కంటే పెద్దవిగా ఉండటం చర్చనీయాంశంగా అవుతోంది
ఇప్పుడు ఇతర టాటా SUVల కంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
డీజిల్ వెర్షన్ల ధర ₹20 లక్షల నుంచి ₹30 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)ఉండవచ్చని అంచనా.