ఒకసారి ఛార్జ్‌ చేస్తే టాటా సియారా ఈవీ ఎంత దూరం వెళ్తుంది?

Published by: Khagesh
Image Source: tata sierra ev

టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయింది

Image Source: tata sierra ev

దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 18.79 లక్షలు

Image Source: tata sierra ev

దీని డిజైన్ పాత టాటా సియెరా ఎస్యూవీ 1990ల మోడల్ నుంచి స్ఫూర్తి పొందింది

Image Source: tata sierra ev

అదేవిధంగా దీని పిక్అప్ కూడా అద్భుతంగా ఉంది

Image Source: tata sierra ev

కానీ ఒక ఛార్జ్ పై ఇది ఎంత దూరం వెళ్తుందో మీకు తెలుసా

Image Source: tata sierra ev

టాటా సియారా ఈవీ రేంజ్ గురించి తెలుసుకుందాం

Image Source: tata sierra ev

టాటా సియారా ఈవీ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 నుంచి 600 కిమీ ప్రయాణించగలదు

Image Source: tata sierra ev

అయితే దీని పరిధి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది

Image Source: tata sierra ev

మీరు కారులో ఏసీని ఎంత ఉపయోగిస్తున్నారు. నగరంలో నడుపుతున్నారా లేదా హైవేపై నడుపుతున్నారా అనే వాటిపై ఆధారపడి ఉంటుంది.

Image Source: tata sierra ev