రోల్స్ రాయిస్ అసలు యజమాని ఎవరు?

Published by: Khagesh
Image Source: rolls-roycemotorcars.com

రోల్స్-రాయిస్ కార్లు గొప్పతనానికి ప్రసిద్ధి చెందాయి. ఈ కార్లలో అద్భుతమైన లగ్జరీ ఫీచర్లు ఉంటాయి.

Image Source: rolls-roycemotorcars.com

రోల్స్-రాయిస్ కార్లలో ప్రయాణీకుల సౌకర్యాన్ని పూర్తిగా దృష్టిలో ఉంచుకుంటారు.

Image Source: rolls-roycemotorcars.com

రోల్స్-రాయిస్ కంపెనీ 1904వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కంపెనీని విలియం రోల్స్ ,హెన్రీ రాయస్ ప్రారంభించారు.

Image Source: rolls-roycemotorcars.com

రోల్స్-రాయిస్ కంపెనీని ఫోక్స్వ్యాగన్ కొనుగోలు చేసింది. ఈ కార్ కంపెనీ పేరును రోల్స్-రాయిస్ మోటార్స్‌గా మార్చారు.

Image Source: rolls-roycemotorcars.com

ఫాక్స్‌వ్యాగన్ తరువాత 1998లో BMW ఈ కార్ల కంపెనీని కొనుగోలు చేసింది, కంపెనీ పేరును రోల్స్-రాయిస్ మోటార్ కార్స్ లిమిటెడ్ గా మార్చింది.

Image Source: rolls-roycemotorcars.com

1998 నుంచి ఇప్పటి వరకు రోల్స్ రాయిస్‌ కారు కంపెనీ BMW గ్రూప్ చూస్తోంది.

Image Source: rolls-roycemotorcars.com

బిఎండబ్ల్యూ గ్రూప్, రోల్స్-రాయిస్‌తో పాటు, బిఎండబ్ల్యూ, బిఎండబ్ల్యూ మోటోరాడ్, మినీ కార్ కంపెనీకి యజమాని.

Image Source: rolls-roycemotorcars.com

భారతదేశంలో రోల్స్ రాయిస్ కార్ల అనేక నమూనాలు ఉన్నాయి, వాటిలో ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది.

Image Source: rolls-roycemotorcars.com

రోల్స్ రాయిస్ కల్లినన్ భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు. ఈ కారు ధర 10.50 కోట్ల రూపాయల నుంచి 12.25 కోట్ల రూపాయల మధ్య ఉంది.

Image Source: rolls-roycemotorcars.com