హైవేపై విండోస్ ఓపెన్ చేసి కారు ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

హైవేపై కారు విండోస్ ఓపెన్ చేసి నడపడం అసౌకర్యం కలిగించడంతో పాటు మైలేజ్, మీ సేఫ్టీని ప్రభావితం చేస్తుంది

Image Source: pexels

హైవేపై కారు విండోస్ తెరిచి నడపడం ఎంత ప్రమాదకరమో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

తెరిచిన విండోస్ కారణంగా ఏరోడైనమిక్స్ దెబ్బతింటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతుంది

Image Source: pexels

రోడ్డు మీద ఉండే దుమ్ము, పొగ నేరుగా మీ కారు క్యాబిన్ లోకి ప్రవేశిస్తాయి

Image Source: pexels

దీనివల్ల మీ కళ్లల్లో మంట, పొడిబారడం, దుమ్ము చేరుతుంది

Image Source: pexels

అలాగే ఎగిరిపడే చిన్న రాళ్లు తాకితే గాయాలు అయ్యే అవకాశం ఉంది.

Image Source: pexels

మీపై నేరుగా సూర్యరశ్మి చర్మానికి నష్టం కలిగించి, టానింగ్‌కు కారణం కావచ్చు

Image Source: pexels

విండోస్ ఓపెన్ చేయడం వల్ల అధిక వేగంతో కారు బ్యాలెన్స్ దెబ్బతినవచ్చు

Image Source: pexels

మెరుగైన మైలేజ్, సేఫ్టీ, సౌకర్యం కోసం జర్నీలో కారు అద్దాలు మూసి ఉంచాలి.

Image Source: pexels