కవాసకి W230ను మార్కెట్‌కు పరిచయం చేసింది.

Published by: Khagesh

ఈ రెట్రో-రోడ్ స్టర్-స్టైల్‌ మోటార్ సైకిల్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయి

ప్రస్తుతం విక్రయిస్తున్న కవాసకి W175 ప్లేస్‌లో W230ను రీప్లేస్ చేయనుంది.

రౌండ్ హెడ్ ల్యాంప్, క్రోమ్-ఫినిష్డ్ ఫ్యూయల్ ట్యాంక్, క్లాసిక్-శైలి సైడ్ ప్యానెల్స్‌ చూస్తే వింటేజ్ లుక్‌లో కనిపిస్తోంది.

W230 బాడీ ప్రొఫైల్ సిటీ రోడ్లపై ఈజీగా మేనేజ్ చేసేంత సులువుగా ఉంది.

కవాసకి W230 కవాసకి KLX230 మాదిరి ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఈ 233cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ 18PS పవర్‌ని 18.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ KLX230 మాదిరిగానే ఉన్నప్పటికీ, W230 గేరింగ్ సెటప్ భిన్నంగా ఉంటుంది

కవాసకి W230ను భారతదేశంలో మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకే విక్రయించే ఛాన్స్ ఉంది

ఇదే జరిగితే యమహా XSR155, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, రాబోయే అనేక రెట్రో బైక్‌లకు పోటీని ఇస్తుంది.

భారతదేశంలో కవాసకి W175 భారీ ధరకు విక్రయిస్తున్నందున పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది.

ఇంజిన్ KLX230 మాదిరిగానే ఉన్నప్పటికీ, W230 గేరింగ్ సెటప్ భిన్నంగా ఉంటుంది