హెల్మెట్ కొనే ముందు ఇవి తప్పకుండా చూడండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

తమ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో కలిసి బైక్లు, స్కూటర్లపై వెళతారు.

Image Source: pexels

రోడ్డు ప్రమాదాలలో మనం రూల్స్ జాగ్రత్తగా పాటిస్తే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Image Source: pexels

రహదారిపై వెళ్లే సమయంలో ముందు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం

Image Source: pexels

చాలా మంది కేవలం పోలీసుల భయంతో చవక, నాసిరకం హెల్మెట్లను కొంటారు.

Image Source: pexels

హెల్మెట్ నాణ్యత, అది ఎంత సురక్షితమో తప్పనిసరిగా బైకర్లు చూసుకోవాలి

Image Source: pexels

హెల్మెట్ కొనే ముందు ISI మార్కింగ్ తప్పనిసరిగా చెక్ చేయాలి

Image Source: pexels

ఆపై లాకింగ్ సిస్టమ్ ఎంత బలంగా ఉందో ఖచ్చితంగా చెక్ చేయాలి.

Image Source: pexels

దాంతో ప్రమాదం జరిగినా హెల్మెట్ మన తలకే ఉండటంతో చిన్న గాయాలతో బయటపడతారు.

Image Source: pexels