రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో ఎంత పెట్రోల్ పడుతుంది

Published by: Shankar Dukanam
Image Source: social media

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ దాదాపు 13 లీటర్లు కాగా, లాంగ్ జర్నీ చేసేవారు కొందరు ఈ బైక్ వాడతారు

Image Source: social media

ఈ 13 లీటర్ల ట్యాంకులో సుమారు 2.5 లీటర్ల రిజర్వ్ కూడా ఉంటుంది . దాంతో తక్కువ పెట్రోల్ ఉన్నప్పటికీ కొంత దూరం ప్రయాణించవచ్చు

Image Source: social media

క్లాసిక్ 350 ఇంజిన్ 349cc సామర్థ్యంతో వచ్చింది. ఇది స్మూత్, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకుంటోంది.

Image Source: social media

ఈ బైక్ లీటరుకు 35 నుండి 40 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రోడ్లు, రైడింగ్ స్టైల్‌పై ఇది ఆధారపడి ఉంటుంది

Image Source: social media

ఫ్యుయల్ ట్యాంక్ డిజైన్ క్లాసిక్, పటిష్టంగా ఉంది. ఇది బైక్‌కు మరింత రాయల్ లుక్ ఇస్తుంది

Image Source: social media

బైక్ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఫ్యూయల్ గేజ్ కూడా ఉంటుంది

Image Source: social media

క్లాసిక్ 350 లో సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. లాంగ్ జర్నీలు కూడా చేస్తున్నారు.

Image Source: social media

బైక్ లో డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి

Image Source: social media

13 లీటర్ల పెద్ద ట్యాంక్, మంచి మైలేజ్ దీనిని టూరింగ్, డైలీ జర్నీ కోసం బెస్ట్ ఛాయిస్ బైక్ ఇది

Image Source: social media