రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎన్ని రోజులకు ఒకసారి సర్వీస్ చేయించాలి

Published by: Shankar Dukanam
Image Source: pixabay

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 చాలా మందికి ఫస్ట్ ఛాయిస్. ప్రతి ఒక్కరూ నడపాలని కోరుకుంటారు. బైకర్లు సర్వీసింగ్ పైనా కూడా శ్రద్ధ వహించాలి

Image Source: pixabay

కొత్త Royal Enfield Bullet 350 కొని ఉంటే దీని మొదటి సర్వీస్ 500 నుండి 1000 కి.మీ నడిపిన తర్వాత లేదా 35 నుంచి 45 రోజులలోపు చేయించాలి

Image Source: pixabay

బుల్లెట్ బైక్ నిరంతరం నడుపుతుంటే ప్రతి 3000 నుండి 4000 కిలోమీటర్లకు లేదా 4 నుంచి 6 నెలలకు ఒకసారి సర్వీస్ చేయించాలి

Image Source: pixabay

ప్రతి 3000 నుంచి 4000 కిలోమీటర్లకు చేసే సర్వీసింగ్ లో ఇంజిన్ ఆయిల్ తప్పకుండా మార్చాలి

Image Source: pixabay

ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చితే ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: pixabay

Bullet బైక్ నడిపేవారు ప్రతి 300- 500 కిమీలకు చైన్ క్లీన్ చేయించాలి. దానికి లూబ్రికేట్ చేయించాలి

Image Source: pixabay

ప్రతి సర్వీస్ సమయంలో ఎయిర్ ఫిల్టర్ చెక్ చేయించాలి. అవసరమైతే మార్పించండి

Image Source: pixabay

సర్వీస్ చేసేటప్పుడు బ్రేక్ ప్యాడ్‌లను తప్పకుండా చెక్ చేయించండి. అవి అరిగిపోయి ఉంటే వాటిని కూడా మార్పించాలి.

Image Source: pixabay

ప్రతి సర్వీస్ లో బైక్ నట్ బోల్టులను సరిగ్గా బిగించడం మాత్రం మర్చిపోవద్దు

Image Source: pixabay