మహేంద్ర సింగ్ ధోని వద్ద ఏ బైక్స్ ఉన్నాయి

Published by: Shankar Dukanam
Image Source: Instagram

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం.

Image Source: Instagram

ఎంఎస్ ధోని వద్ద ఒకదానికి మించిన బైక్ మరొకటి చాలా ఉన్నాయి

Image Source: Instagram

మిస్టర్ టీమిండియాకు ఆడుతున్న సమయంలో ధోనీ బైక్ కలెక్షన్ తరచుగా వార్తల్లో నిలిచేది.

Image Source: Instagram

రాంచీలో ఉన్న ధోనీ ఇంట్లో ఒక పెద్ద గ్యారేజ్ ఉంది. తనకు ఇష్టమైన బైక్‌లను కలెక్ట్ చేసి ఉంచాడు

Image Source: Instagram

రిపోర్ట్స్ ప్రకారం.. ఎంఎస్ ధోనీ వద్ద సుమారు 100 లేదా అంతకంటే ఎక్కువ బైక్‌లు ఉన్నాయి

Image Source: Instagram

ధోని తరచుగా కొత్త బైక్‌లను కొంటూ ఉంటాడు. కొన్ని బైక్‌లకు రిపేర్ చేయించి సరదాగా రాంచీ రోడ్లపై నడిపి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు.

Image Source: Instagram

ధోని బైక్ కలెక్షన్ లో పలు అరుదైన, క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి

Image Source: Instagram

ధోనీ వద్ద వింటేజ్ స్పోర్ట్స్ బైక్‌లు, సూపర్‌బైక్‌లు, క్రూజర్ బైక్‌లు ఉన్నాయి

Image Source: Instagram

ఈ బైకుల ధర లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

Image Source: Instagram