బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్ లలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: bajajauto.com/heromotocorp.com

Hero Splendor భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ లలో ఒకటి. సిటీ, పల్లెటూర్లో అన్ని చోట్లా ఈ బైక్ ను ఇష్టపడేవారు ఉన్నారు

Image Source: heromotocorp.com

అదేవిధంగా బజాజ్ పల్సర్ బైకుకు చాలా క్రేజ్ ఉంది. ఈ బైక్ యువతను బాగా ఆకట్టుకుని విక్రయాల్లో దూసుకెళ్లింది.

Image Source: bajajauto.com/

హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ రెండూ ఆదరణ పొందిన బైక్‌లు. వీటిలో ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసుకుందాం

Image Source: bajajauto.com/heromotocorp.com

Hero Splendorలో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 5.9 కిలోవాట్ల పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది

Image Source: heromotocorp.com

పల్సర్ 150 DTS-i టెక్నాలజీతో వస్తుంది. ఈ బైక్ ఇంజిన్ 10.3 kW పవర్, 13.25 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది

Image Source: bajajauto.com/

Hero Splendor మైలేజ్ విషయానికి వస్తే ఒక లీటరు పెట్రోల్‌తో 60 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది

Image Source: heromotocorp.com

బజాజ్ పల్సర్ 150 బైక్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ 47.5 kmpl ఇది దాని అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది

Image Source: bajajauto.com/heromotocorp.com

హైదరాబాద్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 77,601 కాగా, ఆన్ రోడ్ ధర రూ.1,00,870

Image Source: heromotocorp.com

హైదరాబాద్‌లో బజాజ్ పల్సర్ 150 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,09,374 కాగా, ఆన్ రోడ్ ధర రూ.1,34,542 గా ఉంది.

Image Source: bajajauto.com