500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లు ఇవీ

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Image Source: pexels

భారత్‌లో 500KM కంటే ఎక్కువ రేంజ్ అందించే అద్భుతమైన EV కార్లు ఇవే

Image Source: pexels

మహీంద్రా BE 6 ఒకసారి ఛార్జింగ్ చేస్తే 683 KM వరకు దూసుకెళ్తుంది

Image Source: pexels

టాటా హారియర్ EV ఫుల్ ఛార్జింగ్ చేస్తే 627 KM వరకు నడుస్తుంది

Image Source: pexels

మహీంద్రా XEV 9e గరిష్టంగా 656 KM వరకు ప్రయాణిస్తుంది.

Image Source: pexels

మారుతి సుజుకి ఈ విటారా ఫుల్ ఛార్జింగ్ పెడితే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది

Image Source: pexels

హ్యుందాయ్ అయోనిక్ 5 కారు ఒక ఛార్జ్ తో 631KM వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది

Image Source: pexels

దూర ప్రయాణాలకు వీలుగా ఉండే ఎలక్ట్రిక్ కార్లు పదేపదే ఛార్జింగ్ చేయించుకోవాలనే సమస్య లేకుండా మీ జర్నీని ఈజీ చేస్తుంది

Image Source: pexels

సరైన EVని ఎంచుకునే సమయంలో దాని కి.మీ రేంజ్‌తో పాటు బ్యాటరీ, ఫీచర్లు, ధరను కూడా తెలుసుకోండి

Image Source: pexels