రంగులు మార్చే కారు గురించి మీకు తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: press.bmwgroup.com

అవును BMW కంపెనీ అలాంటి కారునే తయారు చేసింది

Image Source: press.bmwgroup.com

కంపెనీ ఈ మోడల్ కారుకు BMW iX Flow అని పేరు పెట్టింది

Image Source: press.bmwgroup.com

ఈ కారు తన రంగును రెప్పపాటులో సెకన్లలో మార్చగలదు

Image Source: press.bmwgroup.com

ఈ బీఎండబ్ల్యూ కారును తయారు చేయడంలో ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే EPD ఉపయోగించారు.

Image Source: press.bmwgroup.com

EPD లో మనిషి వెంట్రుకల కంటే కూడా సన్నని మైక్రో క్యాప్సూల్స్ అమర్చారు.

Image Source: press.bmwgroup.com

కారులో కేవలం ఒక బటన్‌ను నొక్కితే దాని రంగు నలుపు నుండి తెలుపు రంగులోకి మారుతుంది

Image Source: press.bmwgroup.com

ఈ కారు మోడల్స్ మూడు రకాల రంగులు మార్చి చూపిస్తుందని కంపెనీ తెలిపింది

Image Source: press.bmwgroup.com

ఈ BMW కారు ఒక్క బటన్ నొక్కగానే నలుపు, తెలుపు, గ్రే ఈ మూడు రంగులను మార్చుకోగలదు

Image Source: press.bmwgroup.com