భారత్‌లో అత్యంత చవకైన CNG కారు ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా CNG కార్ల వైపు వేగంగా షిఫ్ట్ అవుతున్నారు.

Image Source: pexels

తక్కువ వ్యయం, ఎక్కువ మైలేజ్ కారణంగా CNG కార్లు మధ్యతరగతి వారికి ఉత్తమమైన ఎంపికగా మారాయి.

Image Source: pexels

అతి చవకైన CNG కారు ఏంటి అని వాహనదారులు, కొత్త వాహనం కోసం చూసే వారు సెర్చ్ చేస్తుంటారు

Image Source: pexels

భారత్‌లో అత్యంత చవకైన CNG కారుగా మారుతి సుజుకి S ప్రెస్సోను భావిస్తారు

Image Source: marutisuzuki

మారుతి ఎస్ ప్రెస్సో ధర సుమారు రూ.4.6 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Image Source: marutisuzuki

మారుతి ఎస్ ప్రెస్సో 1.0 లీటర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది CNG పై మంచి మైలేజ్ ఇస్తుంది.

Image Source: marutisuzuki

మారుతి ఎస్ ప్రెస్సో దాదాపు 32 kmkg వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: marutisuzuki

గత ఏడాది జీఎస్టీ ధర తగ్గించడంతో పాటు తక్కువ మెయింటనెన్స్ దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది

Image Source: marutisuzuki

ఆల్టో కె10, వాగన్ఆర్ కూడా చవకైన CNG కార్ల జాబితాలో అందుబాటులో ఉన్నాయి

Image Source: marutisuzuki