ఈవీ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈవీలు ప్రస్తుత కాలంలో ఖర్చు తగ్గడంతో పాటు, పర్యావరణానికి మేలు చేస్తాయి.

Image Source: pexels

ఈ వాహనాలు పెట్రోల్, డీజిల్ బదులు శక్తివంతమైన బ్యాటరీలపై నడుస్తాయి

Image Source: pexels

ఒక సగటు EV బ్యాటరీ వినియోగంలోకి వచ్చాక 8 నుండి 12 సంవత్సరాల వరకు పనిచేస్తుంది

Image Source: pexels

పలు కంపెనీలు బ్యాటరీలపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తున్నాయి

Image Source: pexels

బ్యాటరీ ఒక్కసారిగా పాడైపోదని గుర్తుంచుకోవాలి. టైం పెరిగేకొద్దీ దాని పరిధి (మైలేజ్) నెమ్మదిగా తగ్గుతుంది.

Image Source: pexels

లిథియం, అయాన్ బ్యాటరీలు దాదాపు 1500 నుంచి 2000 సార్లు పూర్తిగా ఛార్జ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి

Image Source: pexels

బ్యాటరీని 20 నుండి 80 శాతం మధ్యలో ఛార్జ్ చేయడం వలన దాని లైఫ్ టైం పెరుగుతుంది.

Image Source: pexels

పదే పదే ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది

Image Source: pexels

వారంటీ ముగిసిన తర్వాత బ్యాటరీని మార్చడం ఖర్చుతో కూడుకున్న పని. కారు ధరలో 40 నుండి 50 శాతం వరకు ఖర్చవుతుంది

Image Source: pexels