కార్ సర్వీస్ లో ఏమేం చూడాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

సమయానికి కారు సర్వీస్ చేయించడం చాలా అవసరం అని వాహనదారులు గుర్తించాలి

Image Source: pexels

సకాలంలో, సరైన సర్వీసింగ్ తో కారు పనితీరు మెరుగ్గా ఉంటుంది

Image Source: pexels

చాలా మందికి కారు సర్వీస్ సమయంలో ఏమేం గమనించాలనే సందేహం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం

Image Source: pexels

కారు సర్వీస్ ప్రారంభించే ముందు పని, ఖర్చు గురించి తెలుసుకోండి

Image Source: pexels

ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ తప్పకుండా చెక్ చేయండి

Image Source: pexels

బ్రేక్ టైర్, బ్యాటరీ కండీషన్ కూడా తనిఖీ చేయండి

Image Source: pexels

పాత పార్ట్స్ మార్చారో లేదో పూర్తి వివరాలు తెలుసుకోండి

Image Source: pexels

సర్వీస్ తర్వాత కారు టెస్ట్ డ్రైవ్ తప్పకుండా చేయండి

Image Source: pexels

సర్వీసుకు వేసిన బిల్లు, చేసిన అన్ని పనుల జాబితాను జాగ్రత్తగా చూడండి

Image Source: pexels

ఏ విషయంలోనైనా సందేహం ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌ వారిని అడగండి

Image Source: pexels