మీరు చేసే ఈ తప్పుల వల్ల బైక్ క్లచ్ ప్లేట్ పాడవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్ క్లచ్ ప్లేట్ పాడైపోవడం వల్ల బైక్ స్పీడ్ తగ్గుతుంది, దీని వలన మైలేజ్ కూడా తగ్గుతుంది.

Image Source: pexels

ఈ సాధారణ తప్పులను నివారిస్తే మీ క్లచ్ ప్లేట్ లైఫ్ టైం ఎలా పెంచవచ్చో తెలుసుకుందాం.

Image Source: pexels

ట్రాఫిక్ లో తరచుగా సగం క్లచ్ నొక్కి ఉంచుతుంటాం. దాని వల్ల క్లచ్ ప్లేట్లు చాలా త్వరగా అరిగిపోతాయి

Image Source: pexels

కారు వేగం తగ్గినా పెద్ద గేర్లో డ్రైవింగ్ చేయడం వల్ల క్లచ్ పై అనవసర ఒత్తిడి పడుతుంది

Image Source: pexels

బైక్ నడుపుతున్నప్పుడు క్లచ్ లీవర్ మీద ఎల్లప్పుడూ వేలు ఉంచడం వల్ల క్లచ్ ప్లేట్లు జారడం మొదలవుతాయి

Image Source: pexels

నాసిరకం ఆయిల్ వాడటం వల్ల క్లచ్ ప్లేట్లకు సరైన లూబ్రికేషన్ అందదు

Image Source: pexels

క్లచ్ కేబుల్ అవసరానికి మించి బిగుతుగా ఉంటే కూడా త్వరగా ప్లేట్లు అరిగిపోతాయి.

Image Source: pexels

ఇంజన్, క్లచ్ సాధారణ సర్వీసింగ్ చేయకపోవడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి ప్లేట్లకు నష్టం కలిగిస్తుంది.

Image Source: pexels

ఈ విధంగా మీరు బైక్ నడిపి క్లచ్ ప్లేట్ లైఫ్ టైం పెంచుకోవచ్చు.

Image Source: pexels