ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారు భారత మార్కెట్లో విక్రయాలు జరుపుకుంటోంది

Published by: Shankar Dukanam
Image Source: astonmartin.com

2025లో ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారు లాంచ్ అయింది

Image Source: astonmartin.com

ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారు 665 PS పవర్ ను జనరేట్ చేస్తుంది

Image Source: astonmartin.com

ఈ కారు 3.5 సెకన్లలో 0 నుండి 100 mph వేగాన్ని అందుకోగలదు

Published by: Shankar Dukanam
Image Source: astonmartin.com

ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 202 కిలోమీటర్లుగా ఉంది

Image Source: astonmartin.com

హైదరాబాద్‌లో ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.77 కోట్లు కాగా, ఆన్ రోడ్ ధర రూ. 4.7 కోట్ల వరకు ఉంటుంది

Image Source: astonmartin.com

1,36,15,261 (1.36 కోట్లు) డౌన్ పేమెంట్ చేస్తే.. 5 ఏళ్లపాటు నెలవారీ EMI 7,21,739 (7.21 లక్షలు) చెల్లించాలి

Image Source: astonmartin.com

ఆస్టన్ మార్టిన్ కారులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, సెంటర్ కన్సోల్ కూడా ఇచ్చారు.

Image Source: astonmartin.com

వ్యాంటేజ్ లో నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీలే 70 లక్షలు అవుతాయి

Image Source: astonmartin.com

Aston Martin DB11 ఎక్స్ షోరూమ్ ధర రూ. 3,11,21,622 (3.11 కోట్లు), కాగా ఆన్‌రోడ్ ధర రూ. 3,92,50,455 (3.92 కోట్లు)

Image Source: astonmartin.com