ఈ నెలలో జన్మించినవారు విలాసంతమైన జీవితం గడుపుతారు



ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి మొదలైతే తెలుగు నెలలు చైత్రం నుంచి మొదలవుతాయి



తెలుగు నెలల ప్రకారం ఏ నెలలో జన్మిస్తే ఎలాంటి లక్షణం కలిగి ఉంటారో చెబుతారు పండితులు



చైత్రం- బలంగా ఉంటారు, ఏదైనా త్వరగా నేర్చుకుంటారు
వైశాఖం - మంచి వ్యక్తిత్వం కలగిఉంటారు



జ్యేష్ఠం -తెలివిగలవారై ఉంటారు, ముందుచూపు కలిగి ఉంటారు
ఆషాడం -ఎలాంటి కష్టాలు ఎదురైనా బెదరకుండా అనుకున్నది సాధిస్తారు



శ్రావణం - ప్రముఖులు అవుతారు, సంఘంలో పేరు ప్రతిష్టలు సాధిస్తారు,సంప్రదాయంగా జీవిస్తారు



భాద్రపదం- అందం, కలివిడితనం కలిగిఉంటారు
ఆశ్వయుజం - దయగలవారై ఉంటారు, విలాసవంతమైన జీవితం గడుపుతారు



కార్తీకం - మంచి మాటకారులై ఉంటారు, ఎదుటివారిని ఆకట్టుకుంటారు
మార్గశిరం - పరిశోధననల్లో ఆశక్తి చూపిస్తారు. ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు



పుష్యం - ఈనెలలో జన్మించిన వారు రహస్యాలు ఎవ్వరికీ చెప్పరు, బాగా సంపాదిస్తారు
మాఘం - చదువంటే మహా ఇష్టం, మంచి ఆలోచనలు కలిగి ఉంటారు



ఫాల్గుణం-కుటుంబాన్ని ప్రేమిస్తారు, అదృష్టవంతులు



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

మేషం నుంచి మీనం వరకూ జూలై 22 రాశిఫలాలు

View next story