కర్కాటక రాశి సెప్టెంబర్ 2026 మాసఫలాలు!

Published by: RAMA

కర్కాటక రాశివారికి సెప్టెంబర్ నెల మిశ్రమ ఫలితాలను అందిస్తోంది

గురు గ్రహం శుభాలను అందిస్తే..మరికొన్ని గ్రహాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నాయ్

కుటుంబ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయబేధాలు వచ్చినా సమసిపోతాయి, సంతోషంగా ఉంటారు

వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టాలి...బలహీనమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునేవారికి కుటుంబ మద్దతు లభిస్తుంది

కుజుడు, సూర్యుడు శుభస్థానంలో లేనందున ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

సెప్టెంబర్ నెల కర్కాటక రాశివారికి అధిక పనిభారం, అలసట, నిద్రలేమి తప్పదు

శివుడికి అభిషేకం చేయండి, పక్షులకు ఆహారం వేయండి