మేష రాశి సెప్టెంబర్ 2026 రాశిఫలాలు

Published by: RAMA

సెప్టెంబర్ 2026 నెల మేష రాశి వారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి

సెప్టెంబర్ మొదటి రెండువారాలు కుటుంబంలో సంతోషం, ద్వితీయార్థంలో చిన్న చిన్న కలతలు

వ్యాపారవేత్తలకు సమయం అనుకూలమే కానీ నూతన పెట్టుబడులు కొన్నాళ్లు వాయిదా వేయండి

నూతన ఉద్యోగాన్ని ప్లాన్ చేసుకున్నట్టైతే కొన్నాళ్లు ఆ నిర్ణయాన్ని వాయిదా వేయండి

విద్యార్థులు చదువుపై శ్రద్ధపెడితేనే మంచి ఫలితాలు సాధించగలరు

ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు కానీ...మానసిక ‍ఒత్తిడి పెరుగుతుంది

ప్రేమ జీవితంలో వివాదాలు తలెత్తవచ్చు...సంయమనంతో వ్యవహరించండి

శుక్రుడు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది

ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...చిన్న అసౌకర్యాన్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దు

శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీటిని సమర్పించి, ఆవనూనెతో దీపం వెలిగించండి