మీ చేతిలో చేప గుర్తు ఉందా?

Published by: RAMA

అరచేతిపై ఏర్పడే గీతల ఫలితం కూడా భిన్నంగా ఉంటుంది

అరచేతిలో చేప గుర్తు ఉండడం శుభప్రదం

ఎందుకంటే చేపను హిందూ ధర్మంలో శుభప్రదంగా భావిస్తారు

విష్ణువు అవతారాలలో మత్స్య మొదటిది

ముఖ్యంగా శని పర్వతంపై చేప గుర్తు అదృష్టాన్నిస్తుంది

జీవితంలో వేసే ప్రతి అడుగు విజయం వైపు పడుతుందని చెప్పే సంకేతం ఇది

శనిపర్వతంపై చేపగుర్తు ఉన్న వ్యక్తి క్రమశిక్షణతో ఉంటారు..న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు

వీరు తాత్వికులు, రహస్య విద్యలలో నిపుణులు