రోటీలను గుండ్రంగా ఎందుకు తయారు చేస్తారు?

Published by: RAMA

రొట్టెలు గుండ్రంగా తయారు చేయడానికి మతానికి ఏంటి సంబంధం?

Published by: RAMA

భారతీయ సంస్కృతిలో గుండ్రటి ఆకారం సంపూర్ణత్వానికి చిహ్నం

Published by: RAMA

సూర్యుడు, భూమి వంటి ప్రకృతి శక్తులకు ప్రతీకగా భావిస్తారు

Published by: RAMA

హిందువులు వంటను దైవంగా భావిస్తారు.. అందంగా, గుండ్రంగా, కంటికి ఇంపుగా...

Published by: RAMA

వండి వడ్డించడం అన్నపూర్ణాదేవికి ఇచ్చే గౌరవానికి సూచన

Published by: RAMA

అప్పట్లో ఆడపిల్లలకు వంట నేర్పించేటప్పుడు రోటీలను గుండ్రంగా చేయడం క్రమశిక్షణగా భావించేవారు

Published by: RAMA

హిందూ ధర్మంలో మొదటి రొట్టె ఆవుకు తినిపించే సంప్రదాయం ఉంది

Published by: RAMA

జ్యోతిష్యం ప్రకారం దీనివల్ల శుక్ర గ్రహం బలపడుతుంది

Published by: RAMA

రోటీలు గుండ్రంగా తయారు చేయడం క్రమశిక్షణ, అలవాటు మాత్రమే..మతపరమైన నిబంధన కాదు

Published by: RAMA