మీరు పుట్టిన తిథి ఏంటో తెలిస్తేనే..ఇది క్లిక్ చేయండి!

Published by: RAMA

పాడ్యమి - భాగ్యం, సుఖం, సాఖ్యం

విదియ - అందం, ధైర్యం, శౌర్యం

తదియ - స్త్రీలపై ఆకర్షణ, బలం, సుఖం

చవితి - కోపం, దాంభికం, మాటలలో కఠినత్వం

పంచమి - మంచి బుద్ధి, విద్య, సంపద, స్నేహితులు

షష్ఠి - కీర్తి, విద్య, ఆరోగ్యం

సప్తమి - దైవభక్తి

అష్టమి - తక్కువ భాగ్యం, జీవితంలో ఆటంకాలు

నవమి - కోపం, అసహనం, కష్టాలు

దశమి - సంపద, ధనం, గౌరవం

ఏకాదశి - భక్తి, నియమం, ఆధ్యాత్మికత

ద్వాదశి - నిజాయితీ, ధనలాభం, మంచి గుణాలు

త్రయోదశి - పరులకు సహాయం చేసే స్వభావం

చతుర్ధశి - యుద్ధస్వభావం, ధైర్యం, శక్తి

పార్ణమి - శాంతి, సుఖం, కుటుంబ ఆనందం

అమావాస్య - కష్టాలు ఎదురించి విజయం సాధిస్తారు