శనివారం శనిదేవుడి పూజ ఏ సమయంలో చేయాలి?

Published by: RAMA

ప్రతి శనివారం శనిదేవుడిని పూజిస్తారు

ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది

శాస్త్రాల్లో శనిదేవుడి ఆరాధనకు సంబంధింంచి కొన్ని నియమాలున్నాయి

శనిని పూజించే సమయం కూడా ముఖ్యమైనదే

సూర్యోయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత శనిదేవుడిని పూజించాలి

ఆ సమయంలో పూజిస్తే శని అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తుల విశ్వాసం

సూర్యోదయానికి ముందు ఇంట్లో శనిని స్మరించుకుని పూజించండి

సూర్యోదయం తర్వాత ఆలయానికి వెళ్లిరండి