ధనస్సు రాశి సెప్టెంబర్ 2026 మాసఫలాలు!

Published by: RAMA

సెప్టెంబర్ ఫస్టాఫ్ ధనస్సు రాశివారికి హడావుడిగా ఉంటుంది

నెలలో మొదటి 15 రోజులు ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో అప్రమత్తంగా ఉండాలి

మొదటి రెండు వారాలు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి

రిస్క్ ఉందని అనిపిస్తే పెట్టుబడులు పెట్టకుండా ఆగిపోవడమే మంచిది

సెప్టెంబర్ లో మూడు, నాలుగు వారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది

వ్యాపారులు మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు

ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు పరిష్కారం అవుతాయి

కుటుంబంలో వివాద వాతావరణం ప్రశాంతంగా మారుతుంది

ప్రేమ సంబంధాల్లో అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ సాధారణంగానే ఉంటుంది

రోజూ నారాయణ కవచం పఠించండి