ఆవేశం, ఆందోళన, కూల్..మీరు ఏ టైప్? మీ రాశి చెప్పేస్తుంది!

Published by: RAMA

మేష రాశి - క్షణికావేశంతో అప్పటికప్పుడు స్ట్రెస్ పెరిగినా కాసేపటికి కూల్ అయిపోతారు

వృషభ రాశి - ఎంత ఒత్తిడిని అయినా తట్టుకుంటారు..వీరి దృష్టి అంతా సంపాదనపైనే ఉంటుంది

మిథున రాశి - ఎంత పెద్ద సమస్య వచ్చినా సన్నిహితులతో షేర్ చేసుకుని స్ట్రేస్ దించేసుకుంటారు

కర్కాటక రాశి - జరిగిపోయిన విషయాలను తలుచుకుని ఎక్కువగా ఆలోచిస్తారు

సింహ రాశి - ఏదైనా జరిగినవెంటనే ఆవేశపడిపోతారు..కాసేపటికే నార్మల్ గా మారిపోతారు

కన్యా రాశి - పర్‌ఫెక్ట్ గా ఉండటం, సీక్రెట్స్ లోపలే దాచుకోవడం వల్ల ఆందోళనగా కనిపిస్తారు

తులా రాశి - ఎంత పెద్ద సమస్య వచ్చినా తలొంచరు..సంపద, కెరీర్ పైనే శ్రద్ధ పెడతారు

వృశ్చిక రాశి - వీరి కష్టాలను లోపల దాచుకుని ఇతరుల కష్టాలు చూసి ఎక్కువ ఆందోళన చెందుతారు

ధనస్సు రాశి - స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు..అప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చేసుకుని ఆందోళన చెందుతారు

మకర రాశి - సంక్షోభ సమయంలోనూ మకర రాశివారు కూల్ గా ఉంటారు

కుంభ రాశి - సమస్యలకు మానసికంగా కుంగిపోరు..తమవారికి షేర్ చేసుకుని రిలాక్స్ అయిపోతారు

మీన రాశి - తమ సమస్యలను మనసులో దాచుకుంటారు..ఇతరుల సమస్యలు చూసి ఉక్కిరిబిక్కిరైపోతారు