కుంభ రాశి సెప్టెంబర్ 2026 మాసఫలాలు!

Published by: RAMA

సెప్టెంబర్ నెల కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తోంది

నెల ఆరంభం బావుంటుంది..మూడు నాలుగు వారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి

ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో మొదటి నుంచి అప్రమత్తంగా ఉండాల్సిందే

ఈ నెలలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి

వ్యాపార పర్యటనలు ఫలవంతంగా ఉంటాయి..

సెప్టెంబర్ ద్వితీయార్థంలో మీ ప్రత్యర్థులు అత్యంత చురుకుగా మారుతారు

అడుగడుగునా మీకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తారు..

నెల రెండో భాగంలో కుటుంబ సమస్యలు సవాల్ విసురుతాయి

ప్రేమ వ్యవహారం, వైవాహిక జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది

హనుమాన్ చాలీసా పఠించండి.