మీ రాశిప్రకారం మీకు రాబోయే వ్యాధులు
మీకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది
మీకు చర్మానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంది
మీకు దంత సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది
ఈ రాశివారికి చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది
మీకు పొట్టకు సంబంధించిన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది
మీ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది..తగిన జాగ్రత్తలు అవసరం
మీకు పొట్టకు సంబంధించిన సమస్యలు, అలెర్జీలు వస్తాయి
మీకు రక్త సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది
ఈ రాశివారికి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి
ఈ రాశివారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మెదడు సంబంధిత వ్యాధులొస్తాయి
మీకు పొట్టకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం ఉంటుంది
మీకు కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం