మీ రాశి ప్రకారం మీరు వదిలేయాల్సింది ఇదే!

Published by: RAMA

మేష రాశి

తోబుట్టువులతో గొడవలు పెట్టుకోవ్దదు

వృషభ రాశి

జీవిత భాగస్వామితో విభేధాలు వద్దు

మిథున రాశి

అనవసరమైన వాదనలు చేయొద్దు

కర్కాటక రాశి

మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించవద్దు

సింహ రాశి

ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు

కన్యా రాశి

ప్లాన్ చేయని ప్రయాణాలు చేయకండి

తులా రాశి

మీ స్నేహితులు, సన్నిహితులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించ వద్దు

వృశ్చిక రాశి

స్వీయ నిర్లక్ష్యంతో ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టొద్దు

ధనస్సు రాశి

వృద్ధులను అవమానించకండి

మకర రాశి

అంతులేని ఆగ్రహాన్ని వదిలేయండి

కుంభ రాశి

అబద్ధాలు చెప్పడం మానేయాలి

మీన రాశి

అనవసర చర్చలు వదిలేయండి