ఏ రాశివారు ఎందుకు బ్రేకప్ చెప్తారో తెలుసా!

Published by: RAMA

మేషం

వీళ్లకి తొందరగా బోర్ కొట్టేస్తుంది..రొటీన్ గా ఉంటే నచ్చదు

వృషభం

ఓసారి నమ్మకం కోల్పోతే మళ్లీ వీరు తిరిగి తమ లైఫ్ లోకి రానివ్వరు

మిథునం

మెంటల్ కనెక్ట్ లేకపోతే వీళ్లు కనెక్ట్ కారు బ్రేకప్ చెప్పేస్తారు

కర్కాటకం

తమకు గుర్తింపు ఇవ్వకపోతే ప్రేమగు గుడ్ బై చెప్పేస్తారు

సింహం

చిన్న అవమానం ఎదురైనా బ్రేకప్ చెప్పేస్తారు గౌరవమే ప్రధానం

కన్యా

గందరగోళంగా, అపరిపూర్ణంగా ఉంటే వీళ్లు ట్రై చేయరు అసలు

తులా

డ్రామాలు ఎక్కువైతే వీళ్లు బ్రేకప్ చెప్పేస్తారు

వృశ్చికం

వృశ్చికం
నమ్మకం పోగొట్టుకుంటే వీళ్లు బ్రేకప్ ఈజీగా చెప్పేస్తారు

ధనస్సు

కట్టడి చేసినట్టు అనిపిస్తే అంగీకరించరు..ఆ రిలేషన్ వద్దనుకుంటారు

మకరం

వీళ్లతో ఫ్యూచర్ లేదు అనుకుంటే టైమ్ వేస్ట్ చేయకుండా బ్రేకప్ చెప్పేస్తారు

కుంభం

అర్థచేసుకోలేదు అనిపిస్తే వారితో రిలేషన్ కంటిన్యూ చేయరు

మీనం

ప్రేమ ఇస్తారు..ఆశించిన ప్రేమ అందకపోతే అంతే సంగతులు