ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుని తర్వాత బాధపడతారు
తమ అభిప్రాయానికి మాత్రమే కట్టుబడి ఉంటారు..రాజీ అనే మాటే ఉండదు
మనసు త్వరగా మారిపోతుంది..ఓ నిర్ణయానికి కట్టుబడి ఉండరు
చిన్న విషయాలు కూడా మనసుకి తీసుకుని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోతారు
మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు..
ప్రతీది పరిపూర్ణంగా ఉండాలనుకుంటారు..ఒక్కోసారి ఇదే పెద్ద మైనస్
నిర్ణయం తీసుకునేముందు చాలా ఆలోచిస్తారు..ఒక్కోసారి అవకాశాలు చేజారిపోతాయ్
నమ్మకం కోల్పోతే మళ్లీ మనసు మార్చుకోరు..బంధాలకు దూరం
నిజాలే మాట్లాడుతారు..అవే ఇతరుల్ని బాధపెడతాయి
పనిలో పడి వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోరు..అందుకే సమస్యలు
మీ మనసులో మాట బయటపెట్టరు.. అదే అపార్థాలకు పునాది
వాస్తవానికి దూరంగా కలల్లో మునిగిపోతారు