నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అషురెడ్డి. కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు సినిమాలు చేసింది. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ రావడంతో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా కనిపించింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన హాట్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది అషురెడ్డి. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. అషురెడ్డి లేటెస్ట్ ఫొటోస్ అషురెడ్డి స్టైలిష్ అవతార్