Image Source: Anupama Parameswaran/Instagaram

అనుపమా పరమేశ్వరన్ అంటే కుర్రకారుకు అదోరకం పిచ్చి.

అనుపమా ఏం చేసినా క్యూట్‌గానే ఉంటుంది.

అందుకే, అనుపమాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతమంది ఫ్యాన్స్.

అనుపమాలో ఇప్పటికీ చిలిపితనం తగ్గలేదు.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలతో తెగ నవ్విస్తుంటుంది.

తాజాగా అనుపమా ఆపిల్ పండ్లతో ఆడుతూ కనిపించింది.

మరో వీడియోలో పిచ్కెక్కినట్లు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

ప్రస్తుతం అనుపమా మూడు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.

‘18 పేజెస్’, ‘బటర్‌ఫ్లై’, ‘కార్తికేయ 2’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Images and Videos Credit: Anupama Parameswaran/Instagaram