Image Source: Instagram

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా? మీ వల్ల కావడం లేదా?

ఆమె మరెవ్వరో కాదు ఇషా రెబ్బా.

తాజాగా ఇషా ఈ డెవిల్ వీడియోను పోస్ట్ చేసింది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ తర్వాత మళ్లీ ఇషా కనిపించలేదు.

‘3 రోజెస్’ వెబ్ సీరిస్‌లో ఇషా చాలా బోల్డ్‌గా కనిపించింది.

ప్రస్తుతం ఇషా మలయాళంలో ‘ఒట్టు’ సినిమాలో నటిస్తోంది.

‘ఒట్టు’ సినిమాలో ఘాటైన ముద్దు సీన్ ఇప్పటికే వైరల్ అయ్యింది.

తమిళంలో ఇషా ‘అయిరామ్ జెన్మంగల్’ అనే సినిమా చేస్తోంది.

ప్రస్తుతానికైతే ఇషాకు తెలుగులో చెప్పుకోదగిన అవకాశాలు లేవు.

Images and Video Credit: Eesha Rebba/Instagram